September 1, 2026
Explore
బిజెపిలో చేరిక

బిజెపిలో చేరిక

September 1, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణానికి చెందిన న్యాయవాది సోమశేఖర్‌ మంగళవారం బిజెపిలో చేరారు. జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మధన్‌మోహన్‌, శ్రీనివాసులు, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

Tags; Joining the BJP