September 1, 2026
Explore
స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

September 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

స్థానిక సంస్థల ఎన్నికలపై YCPలో వణుకు మొదలైందని CM చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో SIR తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటూ అడ్డుపడుతున్నారని మొగల్తూరు సభలో విమర్శించారు. ‘ఎక్కడా ఏకగ్రీవాలు జరగొద్దని YCP అంటోంది. జరగాలని ప్రజలు కోరుకుంటే మీరేం చేస్తారు? మున్సిపాలిటీల్లో ఆయారాం, గయారాం నేతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం’ అని స్పష్టం చేశారు.

Tags: Chandrababu makes key remarks on local elections.