September 1, 2026
Explore
పుల్లంపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి

పుల్లంపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి

September 1, 2026 | Andhra Pradesh

పుల్లంపేట ముచ్చట్లు:

పుల్లంపేట మండలం అనంతసముద్రం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు జింకలు మృతి చెందాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన జింకలను పరిశీలించి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. జింకలను ఢీకొన్న వాహనం ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టారు.

Tags: Two deer killed after being hit by an unidentified vehicle in Pullampet.