August 31, 2026
Explore
నలుగురు జూదర్లు అరెస్ట్

నలుగురు జూదర్లు అరెస్ట్

August 31, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ సమీపంలోని యూఎన్‌ఆర్‌ సర్కిల్‌ వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సోమవారం దాడులు నిర్వహించినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేష్‌ తెలిపారు. ఈ దాడుల్లో నలుగురిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2,350 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని తెలిపారు.

Tags: Four gamblers arrested