హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పుంగనూరు శాసనసభ్యులు, మా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . అంబటి రాంబాబు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Tags:Peddireddy Ramachandra Reddy calls on Ambati Rambabu.