August 30, 2026
Explore
31 న విముక్త జాతుల విమోచన దినోత్సవం

31 న విముక్త జాతుల విమోచన దినోత్సవం

August 30, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని కమతంపల్లె గ్రామంలో సోమవారం విముక్త జాతుల విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సిపి జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ తెలిపారు. ఆదివారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విముక్త జాతులకు చెందిన వారందరు పాల్గొని సభను జయప్రదం చేయాలని , విముక్త జాతుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఐకమత్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tags: Liberation Day for Denotified Tribes on the 31st