సూర్యాపేట ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టుతండాలో వేపచెట్టు వివాదంలో కన్న తండ్రి భూక్యా సైదా..ప్రత్యర్థి వర్గం వ్యక్తి వెంకటేశ్వర్లును నరికి చంపిన ప్రభుత్వ టీచర్ పెదబాబు…రామ్ నాయక్ సోదరులు..! హంతకులకు సొంత తల్లి కూడా సహకరించింది..!
విషయం తెలిసి అక్కడికి వెళ్లిన ఎస్సై నవీన్ పై కూడా గొడ్డలితో దాడి చేయడానికి యత్నించిన హంతకులు..! ఆ క్రమంలో ఎస్సై తలకు గాయాలయ్యాయి..!
ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లిన కోదాడ సీఐపై తిరగబడి రాళ్లు రువ్విన తండావాసులు..!
నిన్న కోదాడ పట్టణంలోని 32వ వార్డులో అక్రమంగా తమ షాపులను తొలగించారని నిరసనకు దిగిన బాధితులను తోసి, కాలర్ పట్టుకుని, ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన కోదాడ సీఐ శివ శంకర్.!
Tags: Villagers pelted stones at Kodad CI Shivashankar!