August 30, 2026
Explore
20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..

20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..

August 30, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 10 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,246 మంది భక్తులు..

నిన్న తలనీలాలు సమర్పించిన 34,085 మంది భక్తులు..

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.3 కోట్లు

Tags: Devotees waiting in 20 compartments…