నిర్మల్ ముచ్చట్లు:
రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై అశోక్
చీటింగ్ కేసు నుంచి తప్పించేందుకు రూ.40 వేలు డిమాండ్
మాటు వేసి ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
జిల్లా పోలీస్ శాఖలో కలకలం రేపిన ఎస్సై అశోక్ అరెస్ట్.
Tags; Corrupt Official Caught by ACB in Nirmal District