అమరావతిముచ్చట్లు:
దేశవ్యాప్తంగా జేఆర్ఎఫ్, లెక్చర్షిప్ అర్హతల కోసం నిర్వహించిన సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ ఫలితాలను ఎన్డీఏ విడుదల చేసింది. జులై 17, 18 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 1,87,739 మంది దరఖాస్తు చేసుకోగా, 1,50,057 మంది హాజరయ్యారు. తుది కీతో పాటు ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్ ద్వారా స్కోరు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Tags: CSIR-UGC NET results released.