August 30, 2026
Explore
శ్రీవారి వైద్యసేవ’కు అపూర్వ స్పందన

శ్రీవారి వైద్యసేవ’కు అపూర్వ స్పందన

August 30, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి సేవ’లో భాగంగా టీటీడీ ‘శ్రీవారి వైద్యసేవ’ను టీటీడీ బోర్డ్ ప్రారంభించింది. తమ వృత్తిలో నిపుణులైన డాక్టర్లు స్విమ్స్, బర్డ్ వంటి ఆసుపత్రుల్లో 3 నుంచి 7 రోజులు సేవలందించవచ్చు. ఇలా సేవలు అందించిన వైద్యులకు ఉచిత బ్రేక్ దర్శనం సదుపాయం కల్పిస్తున్నారు. ఇప్పటికే 723 మంది వైద్యులు నమోదు చేసుకోగా, 109 మంది వైద్యులు సేవలు అందించారు.

Tags:Overwhelming response to ‘Srivari Vaidya Seva’