సుండుపల్లి ముచ్చట్లు:
సుండుపల్లి మండలం చిన్నబిడికి, మాచిరెడ్డిగారిపల్లి పంచాయతీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షించారు. ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
Tags: MLA performs special prayers at Sri Venkateswara Swamy Temple.