August 30, 2026
Explore
రెండవ రోజు వైభవంగా శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

రెండవ రోజు వైభవంగా శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

August 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బ్రాహ్మణవీధిలో వెలసియుండు శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆరాధన మహ్గత్సవాలు రెండవ రోజు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, వెండి అభరణాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం, తీర్థప్రసాదాలు అందజేశారు. మహామంగళహారతి ఇచ్చి శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.

Tags: Sri Raghavendra Swamy Aradhana Celebrations Held Grandly on the Second Day