August 30, 2026
Explore
రాయచోటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టు

రాయచోటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టు

August 30, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్‌ గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. నెట్‌, స్లెట్‌, సెట్‌, పీహెచ్‌డీ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలతో ప్రిన్సిపల్‌ను సంప్రదించాలి. అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబర్‌ 3న కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

Tags:Guest Lecturer Post at Government Women’s Degree College, Rayachoti