పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బ్రాహ్మణవీధిలో గల శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయస్వామి సహిత శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో 355వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. శనివారం మూలవర్లకు అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు. అలాగే భక్తులు స్వామివారిని దర్శించుకుని భజనలు నిర్వహించారు. ఈ ఆరాధన మహోత్సవాలు ఈనెల 31 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలుపారు.
Tags: Raghavendra Swamy Aradhana celebrations begin.