August 29, 2026
Explore
ఓటర్ల పత్రాలను పరిశీలించిన అధికారులు

ఓటర్ల పత్రాలను పరిశీలించిన అధికారులు

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని మున్సిపాలిటిలో ప్రత్యేక సమగ్ర పక్రియలో భాగంగా ఓటర్లకు జారి చేసే నోటోసులు, విచారణల పత్రాల పరిశీలనలో సంబంధింత అధికారులు నిమగ్నమయ్యారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో నోటీసులను పరిశీలించి, విచారణ చేపట్టారు. ఆఖరి రోజు కావడంతో మ్యాపింగ్‌లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు కార్యాలయానికి తరలిరావడంతో కార్యాలయం జనంతో నిండిపోయింది.

Tags: Officials examined the voters’ documents.