పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద గల ప్రభుత్వ ఐటిఐ కళాశాలలోఖాళీ సీట్లకు నాల్గవ విడత ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సురేష్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, డీజల్ మెకానిక్ కోర్టులతో పాటు మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ , టెక్నాలజి, వివిధ ట్రేడ్‌లకు ధరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31 వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
Tags:Applications invited to fill vacant seats in Government ITI