August 29, 2026
Explore
మదనపల్లి లో మహిళా దారుణ హత్య

మదనపల్లి లో మహిళా దారుణ హత్య

August 29, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన భర్త

ఇటీవలే బెయిల్ పై వచ్చిన నిందితుడు

అన్నమయ్య జిల్లాలో మహిళా దారుణ హత్యకు గురైన సంఘటన మదనపల్లిలో తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలు.. మదనపల్లి పట్టణం జగన్ కాలనీలో కాపురం ఉంటున్న మధుకర్ రెడ్డి భార్య దండామని(38), నీ భర్త అది కిరాతకంగా నరికి హత్య చేసినారని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిందితుడు గతంలో బెంగళూరు ఏటీఎంలలో చోరీ, బాంబుల కేసుల్లో నిందితుడుగా ఉంటూ జైలు శిక్ష అనుభవించి ఇటీవలే వేలు పై వచ్చాడని సమాచారం

Tags: Brutal murder of a woman in Madanapalle