మదనపల్లె ముచ్చట్లు:
స్కూటర్ ఢీకొని మహిళా పల్లీలు అమ్మే మహిళా వ్యాపారి దుర్మరణం పాలైన విషాదకర సంఘటన శనివారం మదనపల్లి మండలంలో జరిగింది. బసినికొండ నగరవనం వద్ద, రోడ్డు పక్కన పల్లీల వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న మహిళను మైనర్ బైక్ ఢీకొని మృతి చెందింది.
Tags:Woman selling groundnuts dies after being hit by a scooter.