పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బ్రాహ్మణవీధిలో వెలసియుండు శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆరాధన మహోత్సవాలు ఈనెల 29 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ తెలిపారు. ఉత్సవాలలో ప్రతి ఒక్కరు పాల్గొని , స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
Tags: Sri Raghavendra Swamy Aradhana on the 29th