పుంగనూరుముచ్చట్లు:
ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులకు పూట గడవడం కష్టమౌతోందని ఎస్‌డిపిఐ అధ్యక్షుడు యూసుఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు.
Tags: Prices must be brought under control.