పీలేరు ముచ్చట్లు:
పీలేరు మండలం. మేళ్లచెరువు పంచాయితీ. చెన్నప్ప గారి పల్లిలో. గల ప్రాథమిక పాఠశాలలో. ఉపాధ్యాయుడు ఎర్రయ్య.. నలుగురు విద్యార్థులపై. లైంగిక దాడికి పలుపడ్డాడు. ఈ విషయంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు. సీఐ వెంకటేశ్వర్లు. ఎంఈఓ బాబు నాయక్. విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .
Tags: Teacher who sexually assaulted students