మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన రాజంపేట పార్లమెంట్ సమన్వయ సమావేశంలో టీడీపీ రాజంపేట ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.
సమష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.
Tags:Chamarthi Jaganmohan Raju at the Rajampet Parliamentary constituency coordination meeting.