August 26, 2026
Explore
వివాదంలో చిక్కుకున్నబీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కూతురు ఐశ్వర్య

వివాదంలో చిక్కుకున్నబీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కూతురు ఐశ్వర్య

August 26, 2026 | Andhra Pradesh

కర్ణాటక ముచ్చట్లు:

కర్ణాటకకు చెందిన తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కూతురు ఐశ్వర్య వివాదంలో చిక్కుకున్నారు..

శ్రీరంగపట్నం ఆలయ సందర్శన సమయంలో లైన్‌లో వేచి ఉండాలని కోరిన సవిత అనే మహిళా పోలీస్..

ఆగ్రహంతో మహిళా పోలీస్ అధికారి చెంపపై కొట్టిన ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య..

బాధితురాలైన పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు ఐశ్వర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags: BJP MLA Suresh Gowda’s daughter Aishwarya embroiled in controversy.