అమరావతి ముచ్చట్లు:
మృతులకు సంతాపం తెలిపి, బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేసిన కేబినెట్.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం.
బాధితులకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం.
Tags; The AP Cabinet discusses the Rayavaram bus accident in Markapuram district during its meeting.