అనంతపురం ముచ్చట్లు:
ఎస్ 144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లకు లోకేష్ చేతుల మీదుగా శ్రీకారం..
రాయదుర్గం నియోజకవర్గంలో రూ.10 వేల కోట్లతో 1325 మెగావాట్ల విండ్ ప్రాజెక్టులు..
2030 నాటికి 5 వేల మెగా వాట్ల విండ్ ప్రాజెక్టులే లక్ష్యంగా సుజ్లాన్ ప్రణాళికలు
Tags: Minister Nara Lokesh’s visit to Kanekal in Anantapur district…