కేరళ ముచ్చట్లు:
ఓనం పండగ ప్రత్యేక పూజల నిమిత్తం శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు సోమవారం సాయంత్రం తెరుచుకున్నాయి. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఈ నెల 26న ‘తిరువోనం’ సందర్భంగా సన్నిధానంలో భక్తులకు ప్రత్యేక విందు అందించనున్నారు.
ఆగస్టు 28న రాత్రి ఆలయాన్ని మూసివేయనున్నారు.
Tags: Sabarimala temple opened today.