కేరళ ముచ్చట్లు:
కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా నిలిచారు. రాజస్థాన్లోని జైపూర్లో ఈ పోటీలు జరిగాయి. నవంబర్లో ప్యూర్టో రికోలో జరిగే 75వ మిస్ యూనివర్స్ పోటీలో ఆమె భారత్ తరఫున పాల్గొంటారు. ఆమె ఈ విజయంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. కేరళ యువతి సాధించిన ఈ ఘనత అందరినీ ఆకట్టుకుంది
Tags: Kzia Liz Mejo as Miss Universe India