లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామం చెంచర్లపల్లి వద్ద 6 ఎర్రచందనం దుంగలు పట్టివేత…
5 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్..
కారు స్వాధీనం…
అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు గా గుర్తింపు…
లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియాకు వివరాలు వెల్లడించిన రాయచోటి డిఎస్పి కృష్ణమోహన్…
Tags: 5 red sandalwood smugglers arrested…