August 25, 2026
Explore
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు 21 మంది అధ్యాపకుల ఎంపిక

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు 21 మంది అధ్యాపకుల ఎంపిక

August 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఉన్నత విద్యా విభాగంలో దేశవ్యాప్తంగా 21 మంది అధ్యాపకులు జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో ఎయిమ్స్ మంగళగిరి మెడికల్ పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ అరుణ్ బాబు, ఐఐటీ తెలంగాణ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహు ఉన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నారు.

Tags:21 teachers selected for National Teachers’ Awards