August 25, 2026
Explore
పోర్టబుల్ ఈసీజీ మానిటర్

పోర్టబుల్ ఈసీజీ మానిటర్

August 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

గుండె జబ్బులున్న వారు ఇంట్లోనే ఈసీజీ తీసుకోవడానికి ఉపయోగించే జేబులో పట్టే పరికరం పోర్టబుల్ ఈసీజీ మానిటర్. దీనిపై రెండు వేళ్లను ఉంచడం ద్వారా కేవలం 30 సెకన్లలోనే ఈసీజీ రిపోర్టును ఇది మొబైల్ ఫోన్ స్క్రీన్ పై చూపిస్తుంది. గుండె లయ తప్పుతుందో లేదో ఇది వెంటనే గుర్తిస్తుంది. దీని ధర సుమారు రూ.3,500 నుంచి 6,000 వరకు ఉంటుంది.

Tags: Portable ECG monitor