August 25, 2026
Explore
ఈ రోజు WAPL వేలం.. ఫ్రాంచైజీలు ఇవే!

ఈ రోజు WAPL వేలం.. ఫ్రాంచైజీలు ఇవే!

August 25, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15-26 వరకు మంగళగిరిలో ‘WAPL’ టోర్నీ జరగనుంది. మిథాలీరాజ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.ఈ రోజు ఆగస్టు 25న విజయవాడలో 191 మంది ఆటగాళ్లతో వేలం నిర్వహించనున్నారు. పోటీలో అమరావతి ఈ-ఛాంపియన్స్ (ఉషోదయ రూ.89లక్షలు), రాయలసీమ జెన్ స్టార్స్ (గ్యారిసన్ రూ.85.59లక్షలు), వైజాగ్ ఫైర్ బర్డ్స్ (ఓరా రూ.77.77లక్షలు), గోదావరి గోల్డెన్ ఈగిల్స్ (ఎన్ఎస్ఆర్ రూ.61.11లక్షలు) ఫ్రాంఛైజీలు ఉన్నాయి.

Tags: WAPL auction today… Here are the franchises!