August 25, 2026
Explore
కేసీ వేణుగోపాల్‌తో జగన్ చర్చలు?

కేసీ వేణుగోపాల్‌తో జగన్ చర్చలు?

August 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఇక నుంచి జగన్ బీజేపీకి ఆత్మీయుడు కాదు!

బీజేపీపై జెన్ Z తిరుగుబాటు చేస్తుందని అంచనా వేస్తున్న జగన్.

కాంగ్రెస్ పుంజుకుంటుందని, ఈ సారి యువత రాహుల్‌కు చాన్సిస్తారన్న అంచనాలతో వైసీపీ అధినేత.

కొద్ది రోజుల కిందట కేసీ వేణుగోపాల్‌తో బెంగళూరులో చర్చలు జరిపినట్లుగా ప్రచారం.

కేంద్రానికి తెలియడం వల్లనే ఈడీ దూకుడు పెరిగిందా?

Tags: Jagan in talks with KC Venugopal?