అమరావతిముచ్చట్లు:
ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర యూజీ మెడికల్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ సోమవారం విడుదలచేసింది.
సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో చేరొచ్చని తెలిపింది.
సీటు ఖరారు చేసుకోవడానికి లేదంటే.. తర్వాతి రౌండ్లో మెరుగైన సీటు కోసం ప్రయత్నించడానికి కొత్తగా ఫీజ్ అండ్ ఫ్లోట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.
వివిధ కేటగిరీల కోటాలకింద 29,946 మందితో కూడిన జాబితావిడుదల చేసింది.
Tags: NEET UG counselling first round results released.