August 25, 2026
Explore
కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన !

కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన !

August 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ మార్చ్ !!

జూలై 25న జరిగిన నిరసన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ..

కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత మార్చ్‌కు పిలుపునిచ్చింది.

విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన FIRల ఉపసంహరణ ఇంకా పెండింగ్‌లోనే ఉందని పేర్కొంది.

ఈ మార్చ్ ఇండియా గేట్ నుంచి ప్రారంభమై న్యూఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు సాగనుంది.

NEET బాధిత కుటుంబాలు, పోలీసు దౌర్జన్యానికి గురయ్యామని ఆరోపిస్తున్న బాధితులు ఈ మార్చ్‌కు నాయకత్వం వహించనున్నారు.

వీరికి మద్దతుగా విద్యార్థులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

Tags: Cockroach Janata Party’s sensational announcement!