మార్కాపురం ముచ్చట్లు:
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం పట్ల MDPS రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపల్లి శేఖర్ మాదిగ తీవ్ర దిగ్భ్రాంతి..!
మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ లును. కోరిన MDPS రాష్ట్ర అధ్యక్షుడు
బస్సు ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం అత్యంత విషాదకరం.
బాధిత కుటుంబాలకు మా MDPS రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము.
: MDPS రాష్ట్రఅధ్యక్షుడు పెద్దపల్లి శేఖర్.
Tags: MDPS State President Peddapalli Sekhar Madiga Expresses Deep Shock.