August 25, 2026
Explore
వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సులు

వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సులు

August 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

హరియాణాలోని గురుగ్రాము కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న నగరంలోని రోడ్లన్నీ నీటమునిగాయి. సుభాశ్ చౌక్ వద్ద పదుల సంఖ్యలో స్కూల్ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. కొన్ని గంటలపాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి వారిని సురక్షితంగా ఇళ్లకు తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఆన్లైన్ క్లాసులు, ఆఫీస్లకు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించారు.

Tags: School buses stranded in the flood