August 25, 2026
Explore
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఫేషియల్ రికగ్నిషన్ గందరగోళం

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఫేషియల్ రికగ్నిషన్ గందరగోళం

August 25, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలోని వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, సిబ్బంది సమయపాలన కోసం అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) విధానంలో పలు సాంకేతిక సమస్యలు, ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం షిఫ్ట్ ప్రారంభంలో, మధ్యలో, ముగింపులో మూడుసార్లు హాజరు వేయాల్సి ఉన్నా, చాలాచోట్ల ‘మిడ్ అటెండెన్స్’ నమోదు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. సెలవులను సకాలంలో అప్డేట్ కావడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు.

Tags: Facial recognition chaos in AP Medical and Health Department