ఢిల్లీ ముచ్చట్లు:
భారీ వర్షం కారణంగా 15 విమానాల దారి మళ్లింపు
జైపూర్‌కు 12 విమానాలు, చండీగఢ్‌కు రెండు, లక్నోకు ఒక విమానం మళ్లింపు
వర్షం కారణంతో టేక్ ఆఫ్, లాండింగ్‌లలో విమానాలకు ఇబ్బందులు
ఆలస్యంగా నడుస్తున్న విమానాలు
రోడ్లపై నీరు నిలవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్
రెడ్ అలర్ట్ జారీచేసిన భారత వాతావరణ శాఖ
Tags: Impact of rain in Delhi