పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలో భయంకరమైన శబ్దాలు వచ్చే సైలెన్సర్లను ద్విచక్రవాహనాలకు అమర్చిన వాహనం సీజ్ చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాలలో ద్విచక్రవాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాతావరణ కాలుష్యానికి, పట్టణ ప్రజలకు విఘాతం కలిగించే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రెండు వాహనాలను సీజ్ చేశారు.
Tags: Vehicle with a silencer that emits deafening noise seized.