August 23, 2026
Explore
ఎల్పీజీ పైప్ లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఎల్పీజీ పైప్ లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

August 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం రూ.7,000 కోట్లతో 1,800 కిలోమీటర్ల కొత్త LPG పైప్ లైన్ నెట్వర్క్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. PNGRB ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టును ‘గేల్ ఇండియా’ నిర్మిస్తుంది. తెలంగాణ (చర్లపల్లి-నాగ్పుర్)తో పాటు మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, గోవాల్లో పైప్ లైన్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల దేశంలో LPG పైప్ లైన్ వ్యవస్థ 9,500 కిలోమీటర్లకు చేరడమే కాకుండా రవాణా ఖర్చులు, ప్రమాదాలు తగ్గుతాయి.

Tags: Centre gives green signal for LPG pipeline.