అల్లూరి సీతారామరాజు ముచ్చట్లు:
విశాఖలో బ్రిక్స్ సదస్సు పూర్తి చేసుకుని భోగాపురం లోని అల్లూరి ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన సిఎం
అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఇతర అధికారులతో కలిసి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సిఎం చంద్రబాబు
అల్లూరి సీతారామ రాజు ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమైన తరువాత తొలిసారి అక్కడ నుంచి ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Tags: Chief Minister Chandrababu’s maiden flight from Alluri Sitarama Raju International Airport.