August 23, 2026
Explore
ఏపీలో ఉప రాష్ట్రపతి పర్యటన

ఏపీలో ఉప రాష్ట్రపతి పర్యటన

August 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏపీలోని పేలూరు జిల్లా ముసునూరులో పర్యటించనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఆయనకు స్వాగతం పలకనున్నారు. గౌర్మేట్ పాప్ కార్నిక సంస్థ కొత్త పాప్ కార్న్ సీడ్ ను ఆవిష్కరించడంతో పాటు రైతులను ఆయన సన్మానిస్తారు. పర్యటనకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags: Vice President’s visit to AP