August 23, 2026
Explore
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

August 23, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రౌడీషీటర్లకు రాయచోటి పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు రౌడీషీటర్ల ప్రవర్తనపై ఆరా తీశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

Tags: Action will be taken if law and order is disrupted.