అమరావతిముచ్చట్లు:
వచ్చే నెల 19 నుంచి జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే 492 మంది అథ్లెట్లకు కేంద్ర క్రీడాశాఖ ఆమోదం తెలిపింది. వీరిలో 265 మంది పురుషులు, 227 మంది మహిళలు ఉన్నారు. అథ్లెటిక్స్ నుంచి 73 మంది, బ్యాడ్మింటన్ నుంచి 20 మంది బరిలోకి దిగనున్నారు. తెలుగు తేజాలు సింధు, సాత్విక్, ఇషా సింగ్, జ్యోతి సురేఖ, దీరజ్ సహా పలువురు భారత బృందంలో ఉన్నారు.
Tags: 492 Indian athletes for the Asian Games