August 23, 2026
Explore
NBA నుంచి ఏపీకి రూ.10.51 లక్షలు

NBA నుంచి ఏపీకి రూ.10.51 లక్షలు

August 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నేషనల్ బయోడైవర్శిటీ అథారిటీ (NBA) ఏపీ బయోడైవర్శిటీ బోర్డుకు రూ.10.51 లక్షలు విడుదల చేసింది. శనివారం 27 రాష్ట్రాల బయో డైవర్శిటీ బోర్డులు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి రూ.2.82 కోట్లు కేటాయించింది. సంబంధిత ఉద్యాన పంటల సాగుకు ఈ నిధులను వాడనున్నారు. గుజరాతు రూ. 44.59 లక్షలు, పశ్చిమ బెంగాల్ కు రూ.41.24 లక్షలు, మధ్యప్రదేశ్ కు రూ.32.73 లక్షలు కేటాయించారు.

Tags: Rs 10.51 lakh from NBA to AP