అమరావతిముచ్చట్లు:
ప్రయాణికులు, స్కూల్ పిల్లల భద్రత కోసం ఆర్టీఏలో రవాణా వాహనాల నమోదుకు ‘వీఎల్ టీడీ’ (వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్) పరికరాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. దీనికి ఎలాంటి మినహాయింపులు గానీ, గడువు పెంపు గానీ ఉండవని తేల్చిచెప్పింది. ఏఐఎస్-140 ప్రమాణాలు, ప్యానిక్ బటన్ కలిగిన ఈ పరికరం ఉంటేనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాతవాటికి పర్మిట్లు లభిస్తాయి.
Tags: Registration will henceforth be granted only if a VLTD (Vehicle Location Tracking Device) is installed.