March 26, 2026
Explore
మామిడితోటలో మంటలు

మామిడితోటలో మంటలు

March 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని కురప్పల్లె గ్రామానికి చెందిన మునస్వామి మామిడితోటలో గురువారం మంటలు చెలరేగి తోట దగ్ధమైంది. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు ఆధ్వర్యంలో ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.20 వేలు నష్టం వాటిల్లినట్లు ఫైర్‌ ఆఫీసర్‌ తెలిపారు. ప్రమాదానికి కారణం బీడీ, సిగరేట్లు ఆర్పకుండ వేయడంతో ప్రమాదం సంభవిస్తోందని ఆయన తెలిపారు.

Tags: Fires in the Mango Orchard