August 23, 2026
Explore
కోలీవుడ్లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్!

కోలీవుడ్లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్!

August 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కోలీవుడ్లో థియేటర్లు, ఓటీటీల మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC), తమిళనాడు యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

వచ్చేనెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త తమిళ సినిమాల థియేట్రికల్ విడుదలతో పాటు, అన్ని రకాల సినిమా షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. థియేటర్లలో విడుదలైన కనీసం 8 వారాల తర్వాతే ఓటీటీల్లో సినిమాలు స్ట్రీమింగ్ చేయాలనే డిమాండ్పి థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతుండగా, ఈ నిబంధనలను నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు.

Tags: Release of new movies in Kollywood halted from September 1!