అమరావతిముచ్చట్లు:
మటన్లో రిబ్స్, బెల్లీ, బ్రెస్ట్, తోకకు దగ్గరగా ఉండే భాగాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ‘ఇలాంటి మటన్ను తరచూ తింటే బరువు పెరగడం, ఒబెసిటీ తదితర సమస్యలొస్తాయి. రక్తంలో LDL కొలెస్ట్రాల్ పెరిగే ఆస్కారముంది. ఇది ఫ్యూచర్లో గుండె ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపొచ్చు. ఎక్కువ నూనె, ఉప్పు, మసాలాలతో చేసిన మటన్ను తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు’ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tags: These cuts of mutton are high in fat!